దుబాయ్ 5 డే సూపర్ సేల్: 70 శాతం వరకు డిస్కౌంట్స్
- June 15, 2019జూన్ 18 నుంచి సిబిబిసి సూపర్ సమ్మర్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఐదు రోజులపాటు సాగే ఈ సమ్మర్ సేల్ జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. దుబాయ్ సిక్స్ వీక్ సేల్‌లో భాగంగా 3,500 ఔట్‌లెట్స్‌లో 70 శాతం వరకు తగ్గింపు ధరలతో అమ్మకాలు జరుగుతాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరిగే ఈ సేల్‌లో అప్పారెల్స్, షూస్, కాస్మొటిక్స్, వాచెస్ ఇంకా అనేక వస్తువులు 70 శాతం డిస్కౌంట్స్ లభిస్తాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ హాల్ 8 వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. అంతర్జాతీయ బ్రాండ్స్ భారీ డిస్కౌంట్స్‌తో తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అమ్మకానికి వుంచుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు