ఖతార్‌లో జూన్ 22న ఇంటర్నేషనల్ యోగా డే
- June 19, 2019
దోహాలోని ఇండియన్ ఎంబసీ 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 22న నిర్వహించనుంది. ఖతార్ నేషనల్ మ్యూజియం వద్ద ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే ఖతార్ స్పోర్ట్స్ క్లబ్ - మల్టీ పర్పస్ ఇండోర్ హాల్ రూమ్‌లో సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోపక్క ఆసియా టౌన్, అల్ ఖోర్ మరియు షేక్ ఫైసల్ బిన్ కాసిమ్ అల్ తని మ్యూజియ్ వద్ద జూన్ 21న యోగా క్యాంపులు, వర్క్ షాప్స్‌ని ఇండియన్ ఎంబసీ నిర్వహిస్తుంది. జూన్ 28న దుఖాన్ రిక్రియేషనల్ సెంటర్, యోగా యాక్టివిటీని నిర్వహిస్తుంది. జూన్ 16 నుంచి 20 వరకు పలు స్కూల్స్ యోగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..