గోల్డ్ దొంగతనం: నలుగురి అరెస్ట్
- June 21, 2019
మస్కట్: విలాయత్ సహామ్లో గోల్డ్ దొంగతనానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. విలాయత్లోని ఓ సిటిజన్ ఇంట్లో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. సహామ్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







