ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు..
- June 21, 2019
ఇండియన్ నేవీ నుంచి ఆర్టిఫీషర్ అప్రెంటీస్ (AA),సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (SSR)ఫిబ్రవరి-2020 కోసం సెయిలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు పెళ్లి కాని యువకులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం ఖాళీలు: 2700 విభాగాల వారీగా ఖాళీలు.. ఆర్టిఫీషర్ అప్రెంటిస్: 500 సీనియర్ సెకండరీ రిక్రూట్స్ : 2200 విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: ఫిబ్రవరి 1,2000 నుంచి జనవరి 31,2003 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.250లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు లేదు. దరఖాస్తు ప్రారంభం: జూన్ 28, 2019 దరఖాస్తుకు చివరి తేదీ: జులై 10, 2019
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..