ఇస్లాంలోకి మారిన 9 రోజులకు ప్రాణాలు వదిలిన అమెరికన్ మహిళ
- June 21, 2019
కువైట్‌లో నివసిస్తున్న ఓ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ఆమె ఇటీవల ఇస్లాంలోకి మారారు. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ మహిళ, ఇస్లాం మతంలోకి మారిన తొమ్మిది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. 60 ఏళ్ళ మహిళ సురానంద్ సిమోనా, జూన్ 10న ఇస్లాంలోకి మారారు. ఆమె భర్త జాన్ లోరిస్, ఫిబ్రవరిలోనే ఇస్లాం మతంలోకి మారడం జరిగింది. సరంద్, క్యాంప్ ఆరిఫ్జాన్ యూఎస్ ఆర్మీ బేస్‌లో పనిచేస్తున్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఇస్లాంలోకి మారినట్లు సర్టిఫికెట్ పొందారు. సులైబిఖత్ సిమిటరీలో పెద్దయెత్తున హాజరైన ముస్లింల సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. కువైట్‌లో భర్త తప్ప ఆమెకు వేరే బంధువులు లేరు. దాంతో, తన భార్య అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జాన్ లోరిస్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..