ఆఫ్ఘనిస్థాన్ పై స్వల్ప తేడాతో గెలిచిన భారత్
- June 23, 2019
సౌతాంఫ్టన్ లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణిత యాభై ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఆఫ్గనిస్తాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 213 పరుగులకి అల్ ఔట్ అయింది. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. షమీ 4 , బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







