మెడికల్ ఎర్రర్: గైనకాలజిస్ట్‌కి ఏడాది జైలు శిక్ష
- June 24, 2019
కువైట్ : మెడికల్ ఎర్రర్ కారణంగా పేషెంట్ 25 శాతం డిజేబిలిటీకి గురవడానికి కారణమైన వైద్యురాలికి మిస్‌డెమీనర్ కోర్ట్ ఏడాది జైలు శిక్ష విధించింది. డాక్టర్ నిర్లక్ష్యంతో బాధితురాలికి మళ్ళీ గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. బాధితురాలి తరఫు లాయర్ జాయెద్ అల్ ఖబ్బాజ్ మాట్లాడుతూ, 'సిజేరియన్ శస్త్ర చికిత్స సందర్భంగా డాక్టర్, ఇంటెస్టీన్‌ని కట్ చేసి, కోలన్‌లో కొంత భాగాన్ని తొలగించడం జరిగింది. ఈ సమస్యను డీల్ చేయడంలో అశ్రద్ధ వహించడంతో బాధితురాలికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె భవిష్యత్తులో గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది' అని చెప్పారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







