అబుదాబీ టెంపుల్కి డొనేషన్ వయా మై సేవా క్రెడిట్ కార్డ్
- June 28, 2019
అబుదాబీలో తొలి హిందూ టెంపుల్, కొత్త క్రెడిట్ కార్డ్ని అందుబాటులోకి తెచ్చింది. 'మై సేవా' పేరుతో తెచ్చిన ఈ క్రెడిట్ కార్డు ద్వారా టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం డొనేషన్లను ఆకర్షించనున్నారు. మై సేవా మాస్టర్ కార్డ్ వినియోగదారులు, 1 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చుననీ, దీన్ని టెంపుల్ నిర్మాణం కోసం చెల్లించవచ్చునని తెలుస్తోంది. పైలట్ ఫేజ్ ప్రాజెక్టులో భాగంగా తొలుత 100 మంది వినియోగదారులకు మాత్రమే ఈ కార్డులను జారీ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన అలాగే యుటిలిటీ బిల్లుల్ని చెల్లించడానికి మాత్రం ఈ క్యాస్ బ్యాక్ వర్తించదు. క్యాష్ బ్యాక్ నుంచి 50 శాతం డొనేషన్ చేయాల్సి వుంటుందనీ, వినియోగదారులు 75 నుంచి 100 శాతం కూడా చెల్లించే అవకాశం వుంటుందని ఈ ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







