దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: బస్ డ్రైవర్ కోసం లాయర్ ఏర్పాటు
- June 28, 2019
మస్కట్: దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష పడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అబుదాబీలోని ఒమన్ ఎంబసీ, డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మవసలాత్కి చెందిన బస్సు అతి వేగంతో ఓ హైట్ బ్యారియర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో ఎక్కువమంది భారతీయులే. ఏడేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీగా బ్లడ్ మనీని కూడా న్యాయస్థానం డ్రైవర్‌పై విధించింది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ తరఫున లాయర్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..