బ్యాడ్ వెదర్: సీ గోయెర్స్‌కి హెచ్చరిక
- June 28, 2019
కువైట్ సిటీ: వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా వున్నందున సీ గోయర్స్ అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ డిపార్ట్‌మెంట్‌కి అనుసంధానమై వున్న ఫైర్ ఫైటింగ్ డిపార్ట్‌మెంట్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. బోట్ ఓనర్స్, సిటిజన్స్, రెసిడెంట్స్ అలాగే సీ లవర్స్, సముద్రం అల్ల కల్లోలంగా వుంటుంది గనుక రిస్క్ తీసుకోకూడదని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలోకి వెళ్ళేందుకు ఎవరూ సాహసించకూడదని అధికారులు స్పష్టం చేశారు. గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్లుకు మించి వుంటుంది గనుక, కెరటాలు ఉధృతంగా వుంటాయి కాబట్టి.. సముద్రంలోకి వెళితే ప్రాణాలకు ప్రమాదమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..