పోలీస్‌పై దూషణలకు దిగిన కువైటీ మహిళ
- June 29, 2019
కువైట్: కువైటీ మహిళ ఒకరు, పోలీస్ అధికారులపై దూషణలకు దిగిన ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందున ఓ మహిళను పోలీస్ అధికారి, ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్ బుక్‌ని చూపించమని అడిగారు. అయితే, అందుకు ఆ మహిళ తిరస్కరించడమే కాకుండా, పోలీస్ అధికారిపై దూషణకు దిగి, ఆ తర్వాత వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో నిందితురాలు ఎవరన్నది స్పష్టంగా తెలియరాలేదు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







