వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్‌కి రెండు మెడల్స్
- July 02, 2019
2019 వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్లో బహ్రెయిన్ రెండు మెడల్స్ గెల్చుకుంది. చైనాలో జరిగిన ఈ పోటీల్లో బహ్రెయిన్ టీమ్ మెంబర్స్ సలెహ్ మొహమ్మద్ అల్ హాసన్ మరియు అహ్మద్ అబ్దుల్లా అవధి సిల్వర్ మెడల్స్‌ని గెల్చుకోగా, ఖాలిద్ అల్ దార్విష్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 'ఫారిన్ స్టాంప్ లెక్టర్స్' ఈ ఎక్స్‌పోలో తాము సేకరించిన స్టాంపులను ప్రదర్శనకు వుంచారు. చైనా ఈ వరల్డ్ స్టాంప్ ఎగ్జిబిషన్‌ని హోస్ట్ చేయడం ఇది మూడో సారి. స్టాంపుల్ని సేకరించడం అనే హాబీ పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకోసం నిర్వాహకులు చేస్తోన్న ఈ ప్రయత్నం మంచి విజయాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు స్టాంప్ కలెక్షన్‌ని ఓ హాబీగా మలచుకుంటుండడం గమనార్హం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







