ర్యాఫిల్ డ్రా విజేతల్ని ప్రకటించిన 'మలబార్‌'

- July 02, 2019 , by Maagulf
ర్యాఫిల్  డ్రా విజేతల్ని ప్రకటించిన 'మలబార్‌'

ఖతార్‌: మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ తమ తొలి ర్యాఫిల్  డ్రా విజేతల్ని ప్రకటించింది. 'స్పార్‌క్లింగ్‌ సమ్మర్‌ - విన్‌ అప్‌ టు 100 గ్రామ్స్‌ గోల్డ్‌ అండ్‌ అప్‌ టు 100 పర్సంట్‌ క్యాష్‌ బ్యాక్‌' క్యాంపెయిన్‌ నేపథ్యంలో ఈ ర్యాఫిల్  డ్రా విజేతల్ని ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధికారి సాద్‌ అల్‌ సులైటి, బ్రాంచ్‌ డిప్యూటీ హెడ్‌ రాజు టి జానీ, ఇతర మేనేజ్‌మెంట్‌ టీమ్‌ మెంబర్స్‌ ఈ కార్యక్రమంలో పాలొష్ట్ర&్గన్నారు. విజయ్‌ చౌగలె, పికె అబ్దు రహిమాన్‌, నూరుద్దీన్‌, మైమూనా మరియు సహ్లాలను విజేతలుగా ప్రకటించారు. వీరంతా 100 గ్రాముల గోల్డ్‌ని గెల్చుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com