కువైట్ మునిసిపాలిటీ సిబ్బందికి బోనస్
- July 05, 2019
కువైట్ సిటీ: ఆగస్ట్ మొదటి వారంలో కువైట్ మునిసిపాలిటీ సిబ్బందికి సుమారు 800,000 కువైటీ దినార్స్ బోనస్ అందనుంది. ఎక్స్లెంట్ పెర్ఫామెన్స్ బోనెస్ల పేరుతో ఈ మొత్తాన్ని ఆగస్ట్‌లో అందజేస్తారు. ఎవరెవరికి ఎంతెంత మొత్తంలో బోనస్ అందుతుందనే విషయానికి సంబంధించి లిస్ట్ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ వద్ద వుంది. కాగా, బోనస్ పంపిణీకి సంబంధించి సంబంధిత ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. లీగల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు మాత్రమే బోనస్‌లను డిస్బర్స్ చేసినట్లు మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







