సౌదీ రాయల్ మృతి: కోర్ట్ ప్రకటన
- July 05, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రిన్స్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ తల్లిగారైన ప్రిన్సెస్ అల్ జవహారా బింట్ అబ్దుల్అజీజ్ బిన్ ముసాయీద్ బిన్ జల్వారి అల్ సౌద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతి చెందిన ప్రిన్సెస్ ఫ్యునరల్ ప్రేయర్స్ మక్కాలోని గ్రాండ్ మాస్క్‌లో జరుగుతాయి. మఘ్రెబ్ (సన్‌సెట్) ప్రేయర్స్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







