భారీగా పెరిగిన బంగారం ధర..
- July 05, 2019
కేంద్ర బడ్జెట్ 2019-20 ఎఫెక్ట్తో బంగారం ధర భారీగా పెరిగింది... పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ ఒకేరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ బులియన్ మార్కెట్లో రూ. 34,800కు చేరింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది... కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,500కి చేరింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







