48 శాతం పెరిగిన క్రూజ్ విజిటర్స్
- July 08, 2019
మస్కట్: మే చివరి వరకు 187,000 మంది క్రూజ్ షిప్ విజిటర్స్ ఒమన్‌కి విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే క్రూజ్ విజిటర్స్ పెరుగదల శాతం 48 శాతంగా నమోదయినట్లు అధికారులు వివరించారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) ఈ మేరకు తాజాగా టూరిజం ఇండెక్స్‌ని విడుదల చేసింది. క్రూజ్ విజిటర్స్‌లో అధిక శాతం మంది యూరోప్ మరియు అమెరికా నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







