వెలుగుచూసిన మరో దారుణం
- July 12, 201980 ఏళ్ల వృద్ధురాలిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్‌లోని మధుబనిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్ మధుబనికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి పక్కగా ఉంటున్న బంధువు 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. వృద్ధురాలు గట్టిగా అరవకుండా గుడ్డతో ఆమె నోటిని మూసేసే ప్రయత్నం చేశాడు. అయితే వృద్ధురాలి అరుపులు ఆమె ఇంట్లో వారికి వినపడటంతో అక్కడి వచ్చి చూశారు. వారిని చూడగానే బాలుడు పరుగులు పెట్టినప్పటికి దొరికిపోయాడు. వారు బాలుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు మైనర్ కాదని, దొంగ సర్టిఫికేట్లతో అలా చిత్రీకరిస్తున్నారని వృద్ధురాలి అల్లుడు ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం