వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కాంటెస్ట్‌లో గెలిచిన ఖతార్ వలసదారుడు
- July 13, 2019
దోహా: ఖతార్‌లో నివసిస్తోన్న ఓ వలసదారుడు ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో విజేతగా నిలిచారు. కెన్యాలో ఈ పోటీలు జరిగాయి. మసైమరా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఛాలెంజ్ 2019లో 22 మంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. మసైమారాలో వారం రోజులపాటు ఈ పోటీలు జరిగాయి. నాలుగు రోజులపాటు వారిని సఫారీలోకి తీసుకెళ్ళారు. వైల్డ్ యానిమల్స్‌ని తమ కెమెరాల్లో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్స్ బంధించారు. కాగా, ఈ కాంపిటీషన్లో ఇండియాలోని కేరళకు చెందిన షాజి పానికర్ రెండు బహుమతుల్ని గెల్చుకున్నారు. తొలి పోటీల్లోనే తాను విజేతగా నిలవడం ఆనందంగా వుందని షాజి చెప్పారు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన షాజికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఓ హాబీ.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







