హజ్‌ 2019 ఎమర్జన్సీ ప్లాన్‌కి ఆమోదం

- July 13, 2019 , by Maagulf
హజ్‌ 2019 ఎమర్జన్సీ ప్లాన్‌కి ఆమోదం

జెడ్డా: మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ హజ్‌ కమిటీ ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సౌద్‌ బిన్‌ నైఫ్‌, ది జనరల్‌ ఎమర్జన్సీ ప్లాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ హజ్‌ సీజన్‌ని ఆమోదించారు. 33 ప్రభుత్వ శాఖలతో కలిసి దీన్ని ఇప్లిమెంట్‌ చేయబోతున్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ లెప్టినెంట్‌ జనరల్‌ సులైమాన్‌ అల్‌ అమర్‌ మాట్లాడుతూ, గత ఏడాది హజ్‌ సీజన్‌లో తీసుకున్న చర్యలకు అదనంగా ఈసారి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామనీ, కమిటీ ఇచ్చిన సూచనల మేరకు పనిచేస్తామని అన్నారు. ప్లాన్స్‌ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటామనీ, కింగ్‌ సల్మాన్‌ ఇచ్చే సూచనలకు అనుగుణంగా ప్లాన్స్‌ని మెరుగుపర్చడం జరుగుతుందని అన్నారు. ఎమర్జన్సీ సిట్యుయేషన్‌ని డీల్‌ చేయడం మీదనే ప్రధానంగా ఈ ప్లాన్‌ ఆధారపడి వుంటుందని ఆయన వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com