భర్తనీ, పిల్లల్ని స్పాన్సర్ చేసే అవకాశం మహిళకు వుందా?
- July 16, 2019
ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోన్న తన భార్య తనను తన పిల్లల్ని స్పాన్సర్ చేసే అవకాశం వుందా.? అన్న ప్రశ్నకు 'ఔను' అని సమాధానమిస్తున్నారు దుబాయ్, యూకే, సింగపూర్ మరియు భారత్‌లలో క్వాలిఫైడ్ లా ప్రాక్టీసర్ అయిన ఆశిష్ మెహతా. ఆశిష్ మెహమతా అండ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మరియు ఫౌండర్ అయిన ఆశిష్, మహిళా స్పాన్సరర్కి సంబంధించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. మెడికల్ సెక్టార్లో టీచర్ లేదా ఇతర ఏ ఉద్యోగం అయినా చేస్తూ నెలకి 3,000 బేసిక్ సేలరీ ప్లస్ అకామడేషన్ సంపాదిస్తోంటే లేదా అకామడేషన్‌తో సంబంధం లేకుండా నెలకి 4,000 దిర్హామ్‌లు సంపాదిస్తోంటే ఆమె తన భర్తకూ, అలాగే తన పిల్లలకూ స్పాన్సర్ చేయవచ్చునని తెలిపారు. అయితే, ఈ విషయమై డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్‌తో సంప్రదించి మరిన్ని అనుమానాలకు నివృత్తి పొందవచ్చునని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!