డబుల్బెడ్రూం ఇళ్ల ధర జీహెచ్ఎంసీ పరిధిలో పెంపు
- January 06, 2016
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల యూనిట్ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్ ధర రూ.5.30 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. పెరిగిన యూనిట్ ధరతో జీహెచ్ఎంసీపై రూ.145.52 కోట్ల అదనపు భారం పడనుంది. నగరంలోని మల్లేపల్లి ఫిరోజ్‌గాంధీ నగర్లో స్థలంను క్రమబద్ధీకరించింది. ఆక్రమణకు గురైన 18వేల చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గజం ధర రూ.1250 చొప్పున ఫీజు చెల్లించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







