2017 లో ప్రవేటీకరణ కానున్న జెడ్డ దమ్మమ్ విమానాశ్రయాలు
- January 06, 2016
జెడ్డ, దమ్మమ్ విమానాశ్రయాలు 2017 లో ప్రవేటీకరణ చేయనున్నట్లు సౌది అరేబియా పౌర విమానధికార నియంత్రణ సంస్థ మంగళవారం ఒక పత్రికా సమావేశంలో తెలిపింది. చమురు ధరలు నిరంతరం తిరోగమన దిశలో పయనిస్తునందున దేశ ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. సౌది అరేబియాలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం గా పేరొందిన జేడ్డహి కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2017 రెండవ త్రైమాసికంలో ప్రవేటీకరణ చేయనున్నారు. అలాగే, దమ్మమ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2017 మూడవ త్రైమాసికంలో ప్రవేటీకరణ చేయనున్నట్లు స్థానిక విలేకరులకు సౌది అరేబియా పౌర విమానధికార నియంత్రణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







