ఈద్ అల్ అదా ప్రారంభ తేదీ ప్రకటన
- July 23, 2019
ఆగస్ట్‌లో ఈద్ అల్ అదా సందర్భంగా సెలబ్రేషన్స్‌కి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈద్ అల్ అదా, ఆదివారం ఆగస్ట్ 11న అబుదాబీ మరియు దుబాయ్‌లో రావొచ్చు. సో, నాలుగు రోజులపాటు ఈద్ అల్ అదా సెలవుల్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లోని వర్కర్స్ ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది. ఆగస్ట్ 10 ఆదివారం నుంచి ఆగస్ట్ 13 మంగళవారం వరకు సెలవులు రానున్యాఇ. ఈద్ అల్ తొలి రోజు శనివారం కావడంతో, ఆది, సోమ మరియు మంగళవారంతో కలుపుకుని ఐదు రోజుల వీకెండ్ కొందరు ఎంజాయ్ చేయొచ్చు. ఆగస్ట్ 14న తిరిగి తమ విధుల్లో హాజరు అయ్యేందుకు అవకాశం దొరుకుతుంది చాలామందికి. గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ - ఫెడరల్ అథారిటీ ఇప్పటికే పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌లోని ఎంప్లాయీస్‌కి సెలవులు ఒకేలా వుంటాయని ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







