17 మంది వలసదారుల అరెస్ట్
- July 26, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 17 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. లేబర్ మరియు రెసిడెన్స్ చట్టం ఉల్లంఘన అభియోగాలు వీరిపై మోపబడినట్లు ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. నార్త్ బతినా కమాండ్ వీరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ఓపి వివరించింది. అరెస్ట్ అయినవారంతా ఆసియా జాతీయులని తెలిపారు అధికారులు. విదేశీయులకు వర్తించే లీగల్ వర్క్ మరియు రెసిడెన్సీ చట్టాల్ని నిందితులు ఉల్లంఘించారనీ, ఈ నేపథ్యంలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







