ఆగస్ట్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు
- August 01, 2019
దోహా: ఖతార్‌లో పెట్రోల్ ధరలు ఆగస్ట్ నెల కోసం పెరగనున్నాయి. 5 నుంచి 15 దిర్హామ్‌ల వరకు ఈ పెరుగుదల వుంటుంది. ప్రీమియర్ గ్రేడ్ పెట్రోల్ ధర ఆగస్ట్‌లో 1.80 ఖతారీ రియాల్స్ వుంటుంది. జులైతో పోల్చితే 10 దిర్హామ్‌లు ఎక్కువ. సూపర్ పెట్రోల్ 1.90 ఖతారీ రియాల్స్‌గా మారనుంది. జులైలో ఈ ధర 1.75 ఖతారీ రియాల్స్‌గా వుంది. డీజిల్ ధర 1.90 దిర్హాహ్లకు చేరుకుంటుంది. జులైతో పోల్చితే 5 దిర్హామ్‌లు ఇందులో పెరుగుదల నమోదయ్యింది. జూన్‌లో పెట్రోల్ ధరల్ని ఖతార్ పెట్రోలియం పెంచలేదు. కానీ, మేలో మాత్రం 15 దిర్హామ్‌ల వరకు పెరిగింది. ఏప్రిల్‌లో 25 దిర్హామ్‌ల వరకు పెరగగా, మార్చిలో 5 దిర్హామ్‌లు పెరిగింది. ఫిబ్రవరిలో ధరలు పెరగలేదు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







