ఏ.పి:బలమైన గాలులు.. భారీ వర్షాలు..
- August 04, 2019
ఈశాన్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం గాంజటెక్వెస్ట్ బెంగాల్ వైపు తరలివెళ్లింది. దీంతో కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు,భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







