ఇజ్రాయెల్ నుంచి గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
- August 04, 2019
ఇజ్రాయెల్:రాష్ట్రంలోని గోదావరి వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జగన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సహాయ చర్యలు ఉధృతం చేయాలని ఆదేశించారు. బాధితులకు కిరోసిన్, ఆహారం పంపిణీ చేయాలని, గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







