ఈద్ అల్ అదా: 669 మంది ఖైదీలకు షేక్ ఖలీఫా క్షమాభిక్ష
- August 05, 2019
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదా సందర్భంగా వీరందరికీ క్షమాభిక్ష పెట్టారు షేక్ ఖలీఫా. వివిధ కేసుల్లో వీరంతా జైళ్ళలో మగ్గుఉన్నారు. కాగా, క్షమాభిక్ష పొందిన ఖైదీల తాలూకు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని కూడా తొలగించనున్నట్లు స్పష్టతనిచ్చారు. ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు అలాగే సత్ప్రవర్తనతో తిరిగి వారంతా సమాజాభివృద్ధిలో పాల్గొనేందుకు, ఇకపై సమాజంలో హుందాతనమైన జీవితం గడిపేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







