మ. 3 గం.లకు అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు
- August 07, 2019
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లి ఎయిమ్స్ నుంచి సుష్మా భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్వగృహంలోనే సుష్మాస్వరాజ్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం సుష్మాస్వరాజ్ పార్థివదేహాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోధిరోడ్లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







