హజ్ ఎక్స్‌పోని ప్రారంభించిన ఇస్లామిక్ ఎఫైర్స్ మినిస్టర్
- August 07, 2019
సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్ షేక్ అబ్దుల్ లతీఫ్ అల్ అషేక్, లబ్బాయిక్ - హజ్ జర్నీ త్రూ ఏజెస్ ఎగ్జిబిషన్‌ని మక్కాలో ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, వాహ్ మరియు గైడెన్స్ నేతృత్వంలో అల్ రజ్వి ఇనెవ్సఇ్టమెంట్ గ్రూప్ సహకారంతో ఈ ఎక్స్‌పో నిర్వహించబడుతోంది. పలువురు అండర్ సెక్రెటరీస్, ఇస్లామిక్ ఫిగర్స్, మెంబర్స్ ఆఫ్ మీడియా, ఫిలిగ్రిమ్స్‌కి సేవలందించే వివిధ రకాలైన గవర్నమెంట్ ఏజెన్సీల రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లో అల్ అషెక్ పర్యటించారు. మక్కా హిస్టరీ అండ్ సెటిల్‌మెంట్, ది స్టోరీ ఆఫ్ జమ్‌జామ్ వాటర్, కాబా కన్‌స్ట్రక్షన్ వంటివాటిని సందర్శించారాయన.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..