అల్ వక్రా రోడ్డుపై పార్షియల్ ట్రాఫిక్ షిఫ్ట్
- August 07, 2019
ఖతార్: అల్ వక్రా రోడ్డుని వినియోగించే వాహనదారులు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్) ప్రకటనకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది. ఆగస్ట్ 5 నుంచి ఆరు నెలలపాటు అల్ వక్రా రోడ్డుపై పార్షియల్ ట్రాఫిక్ షిఫ్ట్‌ని అమలు చేస్తున్నారు అధికారులు. అల్ అఫ్జా రౌండ్ ఎబౌట్ (అల్ జబాల్ రౌండెబౌట్) మరియు వకూద్ పెట్రోల్ స్టేషన్ మధ్యలో ఈ ట్రాఫిక్ షిఫ్ట్ వుంటుంది. 1.5 కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాఫిక్ మళ్ళింపు వుంటుంది. రీకన్‌స్ట్రక్షన్ వర్క్‌ని ఈ రోడ్డుపై చేపడుతున్నారు అధికారులు. స్పీడ్ లిమిట్స్‌ని తగ్గించి వాహనదారులు తమ వాహనాల్ని నడపాలనీ, అధికారుల సూచనల్ని పాటించాలనీ అష్గల్ పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







