ఆగస్ట్ 11 నుంచి 13 వరకు బ్యాంకులకు సెలవు
- August 07, 2019
కువైట్ సిటీ: కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ హమాద్ అల్ హస్సావి మాట్లాడుతూ, బ్యాంకులు ఆగస్ట్ 11 నుంచి 13 వరకు మూసివేయబడ్తాయి. ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూతబడనున్నట్లు ఆయన వివరించారు. సెలవుల అనంతరం ఆగస్ట్ 14న బ్యాంకులు తెరబడ్తాయి. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







