షూటింగ్లో అమితాబ్ బచ్చన్‌కు స్వల్పంగా గాయలు
- January 07, 2016
అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తీన్. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతానికి కోల్‌కత్తాలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అమితాబ్ స్వల్పంగా గాయపడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. రిబుదాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖిలు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







