న్యూ ఢిల్లీ లో 13న సుష్మా స్వరాజ్‌ సంతాపసభ

- August 12, 2019 , by Maagulf
న్యూ ఢిల్లీ లో 13న సుష్మా స్వరాజ్‌ సంతాపసభ

న్యూఢిల్లి:కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌ సంతాప సభ ఈ నెల 13వ తేదీన ఢిల్లిలో జరుగనున్నది. బిజెపి ఆధ్వర్యంలో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ సభకు విదేశీ దౌత్యవేత్తలు పలువురు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com