బహ్రెయిన్ అభివృద్దిలో ప్రైవేటు సంస్థల పాత్ర అభినందనీయం
- January 07, 2016
బహ్రెయిన్ అభివృద్దిలో ప్రైవేటు సంస్థల పాత్ర అభినందనీయమని, సాంఘీక స్థిరత్వం సాధించడంలో ఇవి ఎంతో కీలక పాత్రను పోషిస్తున్నాయని డిప్యూటీ ప్రధాన మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లహ్ అల్ ఖలీఫా ఆయా సంస్థల ప్రతినిధులను అభినందించారు. గురువారం ఆయన లులు గ్రూప్, అల్ రషేద్ గ్రూప్ లకు చెందిన ' జుఫిర్ మాల్ ' ను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత , లులు గ్రూప్ బోర్డు చైర్మన్ యుసిఫ్ అలీ ఎం.ఎ., అల్ రషేద్ గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యుటీవ్ షేక్ హింద్ బింట్ సల్మాన్ అల్ ఖలీఫాలు బహ్రెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లహ్ అల్ ఖలీఫా కు ఘనంగా స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానం పలికారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







