ఢిల్లీ:ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
- August 15, 2019
ఢిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ…. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ… దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోదీ.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వాన్ని గుర్తు చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







