దోఫార్‌లో ముగియనున్న ఈద్‌ ఫెస్టివిటీస్‌

- August 16, 2019 , by Maagulf
దోఫార్‌లో ముగియనున్న ఈద్‌ ఫెస్టివిటీస్‌

మస్కట్‌: తకాహ్‌ ఫెస్టివిటీస్‌లో భాగంగా ఈద్‌ కామ్‌ నేటితో ముగియనుంది. మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫోక్‌ ఆర్ట్స్‌, క్రాఫ్ట్‌ ప్రోడక్ట్స్‌ ఎగ్జిబిషన్‌ ఈద్‌ ఫెస్టివిటీస్‌లో భాగంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్‌లో చిల్డ్రన్స్‌ ప్లే ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. బీచ్‌ గేమ్స్‌ కాంపిటీషన్స్‌ అదనపు ఆకర్షణలుగా ఇక్కడ వున్నాయి. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో పెద్దయెత్తున సందర్శకులు ఈ ఎగ్జిబిషన్‌ని ఇప్పటికే తిలకించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com