దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- August 24, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ బతినా సౌత్ గవర్నరేట్లో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడంతోపాటు, రెసిడెంట్స్పై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అల్ బతినా సౌత్ పోలీస్ నేతృత్వంలోని బార్కా పోలీస్ స్టేషన్, అల్ రుస్తాక్ స్పెషల్ పోలీస్ టాస్క్ పోర్స్ ఓ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. మరో ఘటనలో సువైక్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







