దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- August 24, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ బతినా సౌత్ గవర్నరేట్‌లో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడంతోపాటు, రెసిడెంట్స్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అల్ బతినా సౌత్ పోలీస్ నేతృత్వంలోని బార్కా పోలీస్ స్టేషన్, అల్ రుస్తాక్ స్పెషల్ పోలీస్ టాస్క్ పోర్స్ ఓ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. మరో ఘటనలో సువైక్ పోలీస్ స్టేషన్‌కి చెందిన అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు