సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..
- January 08, 2016
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 9, 17 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ, ఈనెల 10,16 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. అలాగే 13న హైదరాబాద్-కాకినాడ, 14న కాకినాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు, 17న కాకినాడ పోర్టు నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు, ఈనెల 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, 18న కాకినాడ-తిరుపతి, 15న తిరుపతి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







