వినువీధుల్లో ఆక్సిడెంట్...ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి
- August 27, 2019
మాడ్రిడ్: స్పెయిన్లో విమానం, హెలికాప్టర్ ఢీకొని ఏడుగురు మృతిచెందారు. మలోర్కా ద్వీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. జర్మనీకి చెందిన ఈ హెలికాప్టర్ మలోర్కా ద్వీపం మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న విమానాన్ని ఢకొీట్టింది. దీంతో, ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని నలుగురు ప్రయాణికులు, విమానం పైలట్ సహా ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విమాన ప్రమాదంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాన్చెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







