ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద కాల్పులు
- January 08, 2016
ఈజిప్టులోని ప్రముఖ యాత్రా స్థలం గిగా పిరమిడ్ల వద్ద యాత్రికులపై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆల్-హరమ్ వీధిలోని ఓ హోటల్లోకి వెళ్తున్న టూరిస్టులపైకి మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. టూరిస్టులు వచ్చిన బస్సు, హోటల్ గేటు కొంత ధ్వంసమైంది. ఈజిప్టు కాప్టిక్ ఆర్థోడోక్స్ క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు జరుపుకున్న రోజే దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







