గ్రేటర్ ఎన్నికలు ఫిబ్రవరి 2న?
- January 08, 2016
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను కుదించిన నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల గడువును 31 రోజులు పెంచుతూ గడువు పెంచింది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను పొడిగించాలనే యోచనలో ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం జీహెచ్ఎంసీ రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫిబ్రవరి 2న ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







