లేన్ క్లోజర్ అనౌన్స్మెంట్
- August 30, 2019బహ్రెయిన్: కింగ్ హమాద్ ఇంటర్సెక్షన్ అభివృద్ధి పనుల్లో భాగంగా రెండు లేన్లను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్తిక్లాల్ హైవేపై సౌత్‌బౌండ్ వైరెక్షన్లో ఇంటర్సెక్షన్ వైపు ఈ లేన్ క్లోజర్ అమల్లో వుంటుంది. ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ లేన్ క్లోజర్‌ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లేన్ క్లోజర్ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం