కువైట్లో పెరిగిన రెసిడెన్స్ ఉల్లంఘనులు
- August 31, 2019
కువైట్: రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనల్ని తగ్గించేందుకు ఎంతలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఏప్రిల్ 2018 నాటి గణాంకాలతో పోల్చుకుంటే తాజా లెక్కల ప్రకారం 7 శాతం ఉల్లంఘనలు అధికంగా చోటు చేసుకున్నాయి. గతంలో 107,700 ఉల్లంఘనలు నమోదైతే, ఇప్పుడవి 115,000గా నమోదయ్యాయి. కాగా, ఉల్లంఘనల్ని తగ్గించేందుకోసం 2018లో అవకాశం కల్పించడంతో ఆ సంఖ్య 58,000కు తగ్గిందనీ, అయితే ఆ తర్వాత మళ్ళీ పెరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







