హిజ్రి న్యూ ఇయర్ హాలీడే: 4 ఎమిరేట్స్‌లో ఫ్రీ పార్కింగ్
- August 31, 2019
అజ్మన్ మునిసిపాలిటీ, ముహర్రమ్ 1 (ఆగస్ట్ 31) సందర్భంగా ఎమిరేట్‌లో ఉచిత పార్కింగ్‌ని ప్రకటించింది. సెప్టెంబర్ 2 నుంచి తిరిగి పార్కింగ్ ఛార్జీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కాగా, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఈ నెల 28వ తేదీనే, హిజ్రి సెలవు నేపథ్యంలో ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. షార్జా మునిసిపాలిటీ కూడా హిజ్రి న్యూ ఇయర్ సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్‌ని ప్రకటించింది. అబుదాబీ సైతం ఇదే బాటలో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని హిజ్రి న్యూ ఇయర్ సెలవు నేపథ్యంలో అందుబాటులోకి తెచ్చింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







