అబుదాబీ టోల్: 100 దిర్హామ్‌లు చెల్లింపుతో వాహనాల రిజిస్ట్రేషన్
- September 02, 2019డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ, కొత్త టోల్ సిస్టమ్‌లో వాహనాల్ని రిజిస్టర్ చేయించుకోవడానికి వీలుగా ఓ వెబ్‌సైట్‌ని రూపొందించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్ విధానానికి సంబంధించి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాహనదారులకు అధికారులు సూచించారు. ఎమిరేట్స్ ఐడీ, ఎక్స్పైరీ డేట్, కార్ నెంబర్ ప్లేట్, ఇ-మెయిల్ అడ్రస్, ఫోన్‌నెంబర్, పాస్వర్డ్ వంటివాటి సాయంతో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపిని ఎంటర్ చేశాక రిజిస్టర్ అయిన వాహనం / వాహనాల వివరాలు వస్తాయి. అనంతరం 100 దిర్హామ్‌లు ప్రతి వాహనానికీ చెల్లించాల్సి వుంటుంది. ఆ తర్వాత డాష్ బోర్డ్‌కి వెళ్ళవచ్చు. అక్కడ ఎంత బ్యాలెన్స్ వుందన్నది తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం