రోబరీ కేసులో ముగ్గురి అరెస్ట్
- September 02, 2019
మస్కట్: పోలీసు అధికారుల రూపంలో వచ్చి దోపిడీకి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బతినా రీజియన్‌లో ఈ ఘటన జరిగింది. అల్ బతినాలోని ఓ ఫామ్‌లోని వర్కర్స్ క్వార్టర్స్‌లోకి చొరబడి, అధికారులమంటూ బెదిరించి వర్కర్స్‌కి చెందిన విలువైన వస్తువుల్ని దొంగిలించారని అధికారులు పేర్కొన్నారు. నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్, నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







