దాసరిని కలిసిన రాంగోపాల్‌ వర్మ

- January 08, 2016 , by Maagulf
దాసరిని కలిసిన రాంగోపాల్‌ వర్మ

 ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును మరో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కలిశారు. దాసరి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. కిల్లింగ్‌ వీరప్పన్‌ దర్శకుడు వర్మ తనను కలిసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 7న విడుదలైన చిత్రాన్ని తానూ వీక్షించినట్లు తెలిపారు. స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com